పాపం పేట్రేగిపోయిన క్షణం;
పసిప్రాణులు శ్వాస విడిచిన తరుణం;
మానవత్వం ఛ్ఛచ్చిపోయిన దినం;
స్మసానంగా మారిన సమాజం;
ఉగ్రవాదం, తీవ్రవాదం భ్రష్టుత్వానికి దారి తీసే మాధ్యమం;
వాటిని మట్టికరిపించలేని బలహీన ప్రభుత్వం;
బ్రతుకుతెరువుకు బాసటగా నిలిచే పాఠశాలలో విజృంభించిన అమానుషత్వం;
మూగబోయిన తల్లిదండ్రుల గద్గద స్వరం;
బిక్కు బిక్కుమంటున్న జనం;
ఎటు నుంచి ఎటు పోతోందో తెలియని దేశం;
ఓ మనిషీ నీకు జోహారు....
శివ

No comments:
Post a Comment