గురు బ్రహ్మ; గురు విష్ణు; గురుదేవో మహేశ్వరహ....
మాతృ దేవో భవ; పితృ దేవో భవ; ఆచార్య దేవో భవ.
శ్రీ గురుభ్యోనమహ హరిహి ఓం....
నా పేరు శివ. విశాఖపట్టణ వాస్తవ్యుడిని. ఇంజినీరింగ్ చదివాను.
సాహిత్యము; కళ పట్ల అపారమైన అభిమానం కలిగినవాడను.
ఇది క్లుప్తంగా నా పరిచయము. నా ఈ బ్లాగులో నా రచనలు; నా ఆలోచనలు మరియు నా భావాలు పొందుపరచనున్నాను.
కవితలు, కధలు, సినిమాల గురించి నా భావనలు. కొన్ని సార్లు ఇంగ్లీష్ లో కూడా వ్రాయబడును. నచ్చుతుందని ఆకాంక్షిస్తూ.
శివ

No comments:
Post a Comment