నిన్ను నువ్వు నమ్ము నీ నీడని నమ్ము;
నిన్ను నువ్వు నమ్ము నీలో నిజాన్ని నమ్ము;
నిన్ను నువ్వు నమ్ము నీ ఓటమిని నమ్ము;
నిన్ను నువ్వు నమ్ము నీ ఓరిమిని నమ్ము;
నిన్ను నువ్వు నమ్ము నీ గెలుపుని నమ్ము;
నిన్ను నువ్వు నమ్ము నీ తలపుని నమ్ము;
నిన్ను నువ్వు నమ్ము నీ ధైర్యాన్ని నమ్ము;
నిన్ను నువ్వు నమ్ము నీ స్థైర్యాన్ని నమ్ము;
ఎదైనా కాని; కాని నీ కష్టం కరాదు వమ్ము;
నమ్మకం, ధైర్యం, సహనం, సాహసం, జయం.
శివ

No comments:
Post a Comment