పడగెత్తిన నాగేంద్రునిని ఆభరణం చేసుకున్న ఓ శంకర; నా ఈ ఆలోచన నీకు అంకితం కదరా!!!
ఉవ్వెత్తున ఎగిసిపడే ఆ ఆకాశ గంగకే నీ జటముతో ఆనకట్ట వేసిన కైలాసనాథా; నీకు సాటి ఎవరురా!!!
కోపానికి కాల రుద్రునివి కదా; అదియె అక్షగా మారి రుద్రాక్షునివైనావు గదరా!!!
ముల్లోకాలను ఏలెటి ముక్కంటివి కదరా; ఆ ముక్కోటి దేవతల మనుగడ నీవాయెరా!!!
శ్మసానవాటికనందు సంతరింతువుకదరా; ఆ భస్మము నీ పాద స్పర్శ తో దివ్య మంగళ పరిమళ విభూతాయెరా!!!
నీకేమి తక్కువయ కాని నీవే ఆదిభిక్షువయ; ప్రజల పాప ప్రక్షాలణకి పూనుకున్న పరమేశ్వరునివయ్య!!!
త్రిలోక సంతారివయ్యా; త్రిసూల ధారివయ్యా;
భక్తుని దాసువయ్యా; లోకేశ్వరునివయ్యా;
స్రుష్టికి నీవే మూలమయ్యా; మూల పురుషునివయ్యా;
నీ ఆజ్ఞ్య లేనిదే చీమైనా కుట్టదే; అలాంటిది నా జన్మము నీ భిక్షే కదరా…
ఓ శివ నిన్నేమని పిలవను; దాతవని పిలవనా? ధాతువని పిలవనా?
తల్లివని పిలవనా? తండ్రివని పిలవనా?
నీ కరుణకు దాసుడైన ఒక అణువుని;
సదా నీ భక్తుడిని…
శివ

No comments:
Post a Comment