భగవంతునియొక్క ముఖమునుండి ఉద్భవించిన వాడు బ్రాహ్మణుడు కాబట్టి "బ్రాహ్మణోస్యముఖమాసేత్" అని అంటారు.తరువాత, సృష్టిలో సమస్త కర్మలు ఆచరింప చెయ్యడానికి పుట్టినవాడు బ్రాహ్మణుడు. నాలుగు వేదాలను అవపాసనచేసి నిత్య యజ్ఞయాగాది కృతులు,పితృదేవతల ఖర్మలు, ఇత్యాదికములు నిర్వర్తించడానికి బ్రాహ్మణుడు అర్హుడై ఉన్నాడు.జన్మలో పరమ ఉత్కృష్టమైనటువంటిది మానవజన్మ అటువంటి మానవజన్మలో చాలా విశేషప్రదమైనది బ్రాహ్మణజన్మ.
"తన్ మంత్రం బ్రహ్మణాదేన
మంత్రాదేనంతు దేవత:
బ్రాహ్మణో మమదేవత:"
అనగా "మంత్రాలన్నీ బ్రాహ్మణుల అధీనంలో ఉంటాయి; దేవతులందరూ మంత్రాలలో ఉంటారు; బ్రాహ్మణుడే దేవుడికింద పూజింపబడుతున్నాడు".
ఉపనయనసంస్కారాల తరువాత ప్రతినిత్యము సాయంసంధ్యోపాసన సూర్యనమస్కారములు చేసి జగత్తును రక్షించవలసిన బాధ్యత బ్రాహ్మణునిదే.ఎందుచేతనగా ఉపనయన విధానంలో తండ్రి లేదా గురువు చేత గాయత్రి ఉపదేశం పొంది ఉంటాడు కాబట్టి సర్వజగద్రక్ష బ్రహ్మ స్వరూపిణి అయిన గాయత్రిమాతను ప్రతి బ్రాహ్మణుడు పూజించాలి.
ఆ గాయత్రి దేవిని పూజించడానికి, ఉపదేశం పొందే సమయంలో ప్రతి బ్రాహ్మణునికి ఉపనయన సంస్కారాలు నిర్వర్తిస్తారు.ఈ ఉపనయన సంస్కారాల్లో యజ్ఞోపవేతం ధరింపజేస్తారు; ఎంతో పవిత్రమైనటువంటిది బ్రహ్మసూత్రం.
జగత్తులో ప్రత్యక్షదైవం సూర్యభగవానుడు. "అలంకార ప్రియహో విష్ణుహు; అభిషేక ప్రియహో శివ:; నమస్కార ప్రియహో భాస్కర:". అందుచేతనే ప్రతి ఒక్కరు ఉదయం స్నానమాచరించిన తరువాత రెండు చేతులు శిరస్సుపైనుంచి భాస్కరునికి కింది స్లోకంతో నమస్కారం చేస్కోవాలి.
"ఆదిదేవా నమస్తుభ్యం, ప్రసీద భాస్కర;
దివాకర నమస్తుభ్యం, ప్రభాకర నమోస్తుతే"
ఎందుకంటే ఆరోగ్యం ప్రసాదించేవాడు భాస్కరుడు.
"ఆరోగ్యం భాస్కరాధిచ్చ్యేత్"
శివ

No comments:
Post a Comment